album cover
Joole Joole
album cover
00:25
01:10
03:50
00:00
05:03
Past 7 Days
Joole Joole was discovered most frequently at around 1 minutes and 10 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
ఏవులే, లే-లే
ఏవులే, లే-లే
ఏవులే, లే-లే
ఏవులే, లే-లే
ఝూలే ఝూలే ఝమ్ ఝమ్ జూలే
గుండెలో శంకలోనే సుడి గాలే
ఝూలే ఝూలే ఝమ్ ఝమ్ జూలే
పొంగేయే దండనయే శివనేలే
వాదంటే వాదే (యూలే, లే-లే)
మజావదంటే వాడే (యూలే, లే-లే)
ఆ రొమ్ము చూడే ఆ ధమ్ము చూడే
నా జన్మ జతగాడే
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
హే ఝూలే ఝూలే ఝుం ఝుం జూలే
అందెల్లో చలపటాలె తుల్లేలె
ఝూలే ఝూలే ఝుమ్ ఝుమ్ జూలే
సెరసక్కి చింద ఇందే జెవరాలే
ఆ-ఆ సూదంటే కళ్ళే
అది తెడకిద ముళ్ళే
సూదంటే కళ్ళే
అది తెడకిద ముళ్ళే
చుకళ్లి పెంచే చూపులే, ఊ-ఊ
పూవంటి ఒళ్ళే పచ్చిపాల తల్లే
ఏకిల్లు పెంచే సౌకులే, ఊ-ఊ
నీ కౌగిలింత
నా కోట చేసుకుంటా
చిరు చినుకంప చింత నిన్ను చేర కుండ
కన్నుల్లో దాచుకుంట
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
హే ఝూలే ఝూలే ఝుం ఝుం జూలే
అందేయే ఝన్ఝనాటే శివలేలే
ఝూలే ఝూలే ఝుమ్ ఝుమ్ జూలే
సెరసక్కి చింద ఇందే జెవరాలే
హో చిన్నారి హంస
ఇష్టమైన హింస
హే చిన్నారి హంస ఇష్టమైన హింస
లేతవే నలో నలత, oo-oo
అహ కొండ అంత ఆశ నీ కోట దేశ
నీ సొంతమే ఈ వరిస, ఊ-ఊ
నీ తప్ప ని చూసా
అరె పాపం అనేసా
ఇక నీ దిల్ భరోసా వందల్లో శ్వాస
నీ పేర రా చేసా, ఆ-ఆ
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
హే ఝూలే ఝూలే ఝుం ఝుం జూలే
అందెల్లో చలపటాలె తుల్లేలె
ఝూలే ఝూలే ఝుమ్ ఝుమ్ జూలే
సెరసక్కి చింద ఇందే జెవరాలే
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Ae-oo, oo-oo
ఏయీ-ఆఉ, ఊ-ఊ
Ae-oo, oo-oo
Aa-ee, oo-oo
Written by: Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...