Music Video

Credits

PERFORMING ARTISTS
M.M. Keeravani
M.M. Keeravani
Performer
Sunitha Upadrashta
Sunitha Upadrashta
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Ananta Sriram
Ananta Sriram
Songwriter

Lyrics

డ డ డ డి డి డి డు డు డు డూ డ డ డ డి డి డి డు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపే వస్తున్నాడు డు కళ్ళల్లో కసి వున్నోడు కండల్లో పస వున్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు నన్ను ఏంచేస్తాడో ఏమో ఈనాడు జొన్న పొత్తులతోటి గూడే కట్టి ఏంచేస్తాడు ఇచ్చేస్తాడు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపే వస్తున్నాడు డు చెంగు చాటు బిందె పెట్టి చెరువుకాడికొస్తుంటే చెంతకొచ్చి ఆరా తీస్తాడు బిందె నిండి పోయిందంటే బరువు మొయ్యలేవంటూ సాయం చేస్తే తప్పేంటంటాడు సాయమేమి కాదోయ్ చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆనిస్తాడు తస్సదియ్య అట్టా తట్టలేదే పిట్టా ఇకపై ఆ పనినే కానిస్తాడు పెద్ద దొంగోడమ్మా బాబోయి బుల్లోడు ఇంత బంగారమే ముందే వుంటే ఏంచేస్తాడు దోచేస్తాడు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపే వస్తున్నాడు డు కళ్ళల్లో కసి వున్నోడు కండల్లో పస వున్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు ఇంకా ఏంచేస్తాడో మళ్లీ ఈనాడు లంకెబిందెల్లోన పాలే పోసి అబ్బో ఏంచేస్తాడు తోడేస్తాడు ఓ రోజు రేణిగుంట సినిమా hallలో రెండో ఆటకెళ్ళాక Seat-u ఇచ్చి కూర్చోమన్నాడు సచ్చినోడు పాపమేమి చేశాడండి పల్లెటూరి చిన్నోడు Popcorn పొట్లం ఇచ్చాడు ఇచ్చినట్టే ఇచ్చి మీద మీద పోసి అరరే అరరే అని తడిమేసాడు అమ్మ నంగనాచీ నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు ఎంత నాటోడైన వీడే నావోడు ఇంత బంగారమే సొంతం ఐతే ఏంచేస్తాడు దాచేస్తాడు నూనూగు మీసాలోడు నీ ఈడు జోడైనోడు నీవైపే వస్తున్నాడు డు కళ్ళల్లో కసి ఉన్నోడు కండల్లో పస వున్నోడు వచ్చేసాడొచ్చేసాడు డు వీడు ఏంచేస్తాడో తెలుసా ఈనాడు కోడి కూరే చేసే కాలం నేడే వచ్చిందంటూ కూర్చుంటాడు వంటింట్లోనే తిష్ఠేస్తాడు
Writer(s): Anantha Sriram, M. M. Keeravaani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out