Music Video

Credits

PERFORMING ARTISTS
Ghantasala
Ghantasala
Lead Vocals
P. Leela
P. Leela
Performer
COMPOSITION & LYRICS
Pingali Nagendra Rao
Pingali Nagendra Rao
Songwriter

Lyrics

లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ... తారాచంద్రుల విలాసములతో... విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ... అలల ఊపులో తియ్యని తలపులూ... చెలరేగే ఈ కలకలలో మిలమిలలో అలల ఊపులో తియ్యని తలపులు చెలరేగే ఈ కలకలలో మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... రసమజగమును రాసక్రీడకు... ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో రసమయజగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలు ఏల్లరిమనములు జల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
Writer(s): N/a Ghantasala, Pingali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out