album cover

Hai Hai

13,937Telugu2002
album cover
Hai Hai was released on January 1, 2002 by Aditya Music as a part of the album Chennakesava Reddy (Original Motion Picture Soundtrack)
BPM171
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయ్
వలదు లదాయి ఇది వలపు జుధాయి
గిల్లి గిల్లి గజ్జాలోయ్
గీర ఎక్కి ఉన్నావోయ్
బలుపు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతే తోచదోయ్
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయ్
దాని పేరు ఎల్ ఓ వీ ఈ
తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందాన
గిల్లి గిల్లి గజ్జాలోయ్
గీర ఎక్కి ఉన్నావోయ్
పలుకు బడాయి నా జతకు పరాయి
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయ్
వలదు లదాయి ఇది వలపు జుధాయి
కొట్టే కన్ను పెట్టే
నిన్ను నాలో దాచుకున్నానే
అద్దమంటి అందాలొయ్
తకదిన్న తకదిన్న తందాన
అంటుకుంటే ఆరట్లోయ్
తకదిన్న తకదిన్న తందాన
పట్టె పిచ్చి పుట్టె
వెర్రి ఇట్టే దోచి పుచ్చాలే
ఒంటి చేతి చప్పట్లోయ్
తకదిన్న తకదిన్న తందాన
అల్లుకున్న బంధాలోయ్
తకదిన్న తకదిన్న తందాన
మసకేస్తే మజాలా జాతర
పగటెల ఇదేమి తొందర
మసకేస్తే మజాలా జాతర
పగటెల ఇదేమి తొందర
కూచిపూడి ఆడించేస్తా
తకదిన్న తకదిన్న తందాన
కుర్రదాని ఓడించేస్తా
తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు ఎల్ ఓ వీ ఈ
తకదిన్న తకదిన్న తందాన
దాని పరువు తీయద్దోయి
తకదిన్న తకదిన్న తందాన
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయ్
వలదు లదాయి ఇది వలపు జుధాయి
గిల్లి గిల్లి గజ్జాలోయ్
గీర ఎక్కి ఉన్నావోయ్
బలుపు బడాయి నా జతకు పరాయి
సిగ్గా ఎర్ర బుగ్గా
నిన్ను తాకే కంది పోయింది
ముద్దులింక మద్దెలేలే
తకదిన్న తకదిన్న తందాన
ఒల్లు పట్ట ముచ్చట్లోయ్
తకదిన్న తకదిన్న తందాన
ప్రేమో చందమామో
నిన్ను చూసే వెళ్లి పోయింది
ముల్లక్కాడ సూటౌతుందా
తకదిన్న తకదిన్న తందాన
ముట్టుకుంటే ముద్దవుతుందా
తకదిన్న తకదిన్న తందాన
ఒడి చెరి వయస్సు దాచకు
వయసంతూ వసంతం ఆడకు
ఒడి చెరి వయస్సు దాచకు
వయసంతూ వసంతం ఆడకు
కన్నే మొక్కు చెల్లించేస్తా
తకదిన్న తకదిన్న తందాన
చెమ్మ చెక్కలాడించేస్తా
తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు ఎల్ ఓ వీ ఈ
తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందాన్
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయ్
వలదు లదాయి ఇది వలపు జుధాయి
గిల్లి గిల్లి గజ్జాలోయ్
గీర ఎక్కి ఉన్నావోయ్
బలుపు బడాయి నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతే తోచదోయ్
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయ్
దాని పేరు ఎల్ ఓ వీ ఈ
తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందాన
దాని పేరు ఎల్ ఓ వీ ఈ
తకదిన్న తకదిన్న తందాన
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందాన
Written by: Mani Sharma, Veturi

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...