album cover
Yaa Yaa (From "Aa Aaa")
10,274
Telugu
Yaa Yaa (From "Aa Aaa") was released on November 1, 2018 by Aditya Music as a part of the album Picked Hit's of Trivikram Srinivas
album cover
Most Popular
Past 7 Days
00:50 - 00:55
Yaa Yaa (From "Aa Aaa") was discovered most frequently at around 50 seconds into the song during the past week
00:00
00:10
00:15
00:45
00:50
01:00
01:20
01:45
02:10
02:50
03:05
00:00
03:59

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Abhay Jodhpurkar
Abhay Jodhpurkar
Performer
Chitra
Chitra
Performer
Anjana Sowmya
Anjana Sowmya
Performer
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Ramajogayya Sastri
Ramajogayya Sastri
Songwriter

Lyrics

ఏ రాములాగ బుగ్గలా వాడ బురుజుగోడ
నిబ్బరాల కండల వాడ
రాజాంపేట లాకు ల కాడ కలుసుకుంట
కాసులపేరు పట్టక ర రా
అల్లా భక్షు అత్తరు తెచ్చా
కొత్తపేట కోకా రైక కట్టు కొచ్చా
రంగా వెల్లె రైలు బండె రయ్యుమండి
పెట్ట భేద పట్టుకొచ్చా
నిద్దర చాలని బద్దకమల్లే
ఒల్లిరిచింది ఆకాశం
రాత్రి దాచిన రబ్బరు బంటై
తిరిగొచ్చింది రవి బింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది
గాల్లో గువ్వల పరివారం
సెల్యూట్ చేసే సైనికులల్లే
స్వాగతమండి పచ్చదనం
మౌనంగా... ధ్యానంలో ఉంది
మా గానం
చిట్టి వడ్రంగి పిట్టల తిక్కు తిక్కు
కొమ్మ రెమ్మల్లో మైనాలా కుహు కుహు
ఇది పల్లెకే తెలిసిన మెలోడీ యా
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా)
(ఆయా) మొగ్గులు ముంగిల్లు
(అయా) ప్రేమలు నట్టిల్లు
(అయా) చూడర చాలెన రెండే కళ్ళు
(అయా) పువ్వులు పుప్పుల్లు
(ఆయా ఆయా) పంటలు నూర్పిల్లు
(అయా) పండగలు తిరనాళ్ళు
ఈ పచ్చ గల్లి జొలలు
నచ్చనోళ్ళు లేరట అయ్యా
(కళ్ళపి జల్లాలి రాయెందే రంగమ్మ)
(కవ్వాలు తిప్పాలి కనియె గంగమ్మ)
( కవిల్లు పొయ్యాలి కదమింట ఇయ్యమ్మ )
(పొద్దెక్కి పోతుంది ఇంకా అలస్యమా)
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా ఏలో ఏలో)
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా యా యా)
(యా యా ఏలో ఏలో)
గోపాల గోపాల అలకేలర
దీపాల వేలాయే కనపించర
గోపాల గోపాల అలకేలర
చీకటి వేళకి నీ పంచన
చేరని మనసిది సమించున
ఏన్నని మన్నని రోషములెన్నను
చెలగాట చాలించరా
అల్లరి చేష్టల దండించనా
అక్కున చేర్చి లాలించనా
నెమ్మది చెదిరిన అమ్మను చూడర
బిరానా రా రా దొరా
గోపాల గోపాల
ఆ గోపాల గోపాల
ఆ గోపాల గోపాల
అలకేలరా ఆ
దీపాల వెలుగే అగుపించర
Written by: Mickey J Meyer, Ramajogayya Sastri
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...