album cover
Oole Oolele
album cover
00:05
01:10
03:15
00:00
04:21
Past 7 Days
Oole Oolele was discovered most frequently at around 1 minutes and 10 seconds into the song during the past week

Music Video

Music Video

Lyrics

ఊలే ఒలేలే ప్రేమే బెల్లు కొట్టేలే.కాళ్ళే చుట్టేలే పిల్లా నీ ఇల్లే
ఊలే ఒలేలే ఆశే నిన్ను కట్టేలే కన్నే కొట్టేలే నీ మీదొట్టేలే
అల ఇలా చూసి వలలే వేసి కళ్ళోచేసావే ఓ ఏ ఓ ఏ
ఇలా అలా చేరి చలిగా మరి ఎదనే గిచ్చావే ఓ ఎ ఓ
ఓ పోరి... వయ్యారి... నీ వంపుల గోదారి
సొగసె రంభ రసి.వయసె విండో ఏసి లే
హేనడుమే గుండు సూది... లడ్కీ లడ్డుగుంది లే
నుదుటను కుంకం బొట్టు పెట్టడం ఎట్టా చెప్పు
నీ చూసే అద్దం లోకి నువ్వే వస్తుంటే
హే మత్తేదో కమ్మినట్టు మరిపోయి నీ చేసేటి
వింత వింత చేష్టలకు ఊరే నవ్విందే
అరెరె కాలం మొత్తం నీ ముద్దుల్లో ముంచేయ్రా
గిర నీ మది చుట్టూకి భూమి ని తిప్పేరా
ఆకలేస్తే అన్నం పప్పు అన్నీ నువ్వే అనుకోనా
ఆగలేక కౌగిట్లో నిన్నెంగిలి చేసేనా
ఓ వీరా... ఓ సుర ఈ జోడి కోసం నీ పుట్టారా
చూపే చిచ్చుబుడ్డి ఎదలో గుచ్చుకుండిర
పరువం నవ్వుతో గడ్డి సెగకే భగ్గుమండిర
హా... కొర మీసం కొంచెం కత్తిరించుకుందామంటే
ముద్దులే గుర్తుకొచ్చి బుగ్గే కోసుకున్నా
పట్టు చీర కట్టుకుని కొంగు ముడి వేయాలని
రోజుకో రంగు చీర మోజుగ తెచ్చుకున్న
పుష్టిగా తిండె తిని కండె కట్టిన నన్నిట్టా
సన్నటి పూచిక పుల్ల గా చేసేసవమ్మో
చెల్లని కొట్టెటట్టు మాటాడెటి నన్నిట్టా
చల్లని జంట కట్టి జోకొట్టవయ్యో
ఓ పారు.నా ప్యారు నీ చోలి చూస్తే నోరే ఊరు
వన్నెల వొల్లే చూసి వెన్నెల డల్ అయిపోయిందే
నీ నడుం వంపులో అర చంద్రుడై విల్లై పోతానే
Written by: Devi Sri Prasad, Sasank Venelakanti

Loading...