Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Sid Sriram
Performer
Lipsika
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Composer
Krishna Kanth
Songwriter
Lyrics
ఏ ఊరు ఎ దారి ఏ దూరమైన
నేరాన చేసేసి ఏ నేరమైనా
గదులు ఆపేన నదులు ఆపేనా
నేను దాటేయనా చాటేయనా ప్రేమని
ఎగిరెగిరి వచ్చేసానే నిన్నే కోరి
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
ఎదురుచూపే ఆపే నేనంటే నీ తోడుంటానే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరెగిరి వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాన)
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)
నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే
నీతోనే నేనున్నా లేనట్టే
కోపాన్నేవే రానేరావే
నే చూపలేనా నీకోసం
ఈ చేతిలోన ఆకాశం
తెలియనే ఏ తెలియదే
ఇష్టం అంటే ఇదే అని
ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాన)
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)
ఎదురుచూపే ఆపే వెంన్నంటే నీ తోడుంటానే
హృదయమాపే చూపే మిన్నంటే నా ఆరాటాలే
ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరి
(కలహపు దేశాన కలలను చూసాన)
అడిగడిగె ఆనందాలే నన్నే చేరే
(పరువపు దేశాన పరుగులు తీసాన)
Written by: Gopi Sundar, Krishna Kanth