album cover
Nannu Nenu Adiga (From "Karthikeya 2")
2,801
Soundtrack
Nannu Nenu Adiga (From "Karthikeya 2") was released on July 12, 2022 by Zee Music Company as a part of the album Nannu Nenu Adiga (From "Karthikeya 2") - Single
album cover
Release DateJuly 12, 2022
LabelZee Music Company
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Credits

PERFORMING ARTISTS
Inno Genga
Inno Genga
Performer
Nikhil Siddartha
Nikhil Siddartha
Actor
Anupama Parameswaran
Anupama Parameswaran
Actor
Anupam Kher
Anupam Kher
Actor
Aditya Menon
Aditya Menon
Actor
KS Sridhar
KS Sridhar
Actor
Srinivas Reddy
Srinivas Reddy
Actor
Satya, Praveen
Satya, Praveen
Actor
Harsha Chemudu
Harsha Chemudu
Actor
Kala Bhairava
Kala Bhairava
Performer
COMPOSITION & LYRICS
Krishna Madineni
Krishna Madineni
Lyrics
Kala Bhairava
Kala Bhairava
Composer
PRODUCTION & ENGINEERING
Kala Bhairava
Kala Bhairava
Producer

Lyrics

అడిగా నన్ను నేను అడిగా నాకెవ్వరు నువ్వని
అడిగా నిన్ను నేను అడిగానే నిన్నలా లేనని
నవ్వుతో నన్ను కోసినావె గాయమైన లేఖనే
చూపుతో ఊపిరాపినావే మార్చిన కధే ఇలా
నువ్వే కదా ప్రతి క్షణం క్షణం పెదాలపై
నీతో ఇలా ఇలా జగం సగం నిజం కదా
గాలివాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా నన్ను ముంచి పోకలా
రాసివున్నదో రాసుకున్నదో నీతో స్నేహం
కాదు అన్నదో అవును అన్నదో ఏదో మౌనం
కురుల గాలి తగిలి నేనే చెడిపోయా
మనసు దాటి రాని మాట నేను వింటున్నా
ప్రశ్న లేని బదులు నీవులే
నిమిషమైన మరుపురావులే
గాలివాన తాకినట్టుగా నన్ను తాకి వెళ్లిపోకిలా
ఏరు దాటి పొంగినట్టుగా నన్ను ముంచి పోకలా
Written by: Kala Bhairava, Krishna Madineni
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...