Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Yazin Nizar
Yazin Nizar
Lead Vocals
Vishal Chandrashekar
Vishal Chandrashekar
Performer
Saraswati Putra Ramajogayya Sastry
Saraswati Putra Ramajogayya Sastry
Performer
COMPOSITION & LYRICS
Vishal Chandrashekar
Vishal Chandrashekar
Composer
Saraswati Putra Ramajogayya Sastry
Saraswati Putra Ramajogayya Sastry
Songwriter
PRODUCTION & ENGINEERING
Vishal Chandrashekar
Vishal Chandrashekar
Producer

Lyrics

దర్శనమే మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే
మనసున మొగె మంగళ నాధ స్వరమె
నాదాకా నిన్ను నడిపింది ప్రేమే
నువ్విలా జతగా నడిచే
ప్రతి అడుగు పూల వనమే
నీతో పరిచయమే పరిచయమే
ప్రియా వరమే
ఇక నీతో ప్రతి నిమిషం
పరవశమే నాకు
(నీతో పరిచయమే పరిచయమే)
ప్రియా వరమే
(ఇక నీతో ప్రతి నిమిషం)
పరవశమే నాకు
నీ పెదాలకు మెరుపైన
ఏరుపు నేనే
నీ పాదాలకు సిరి సిరి
మువ్వనైన నేనే
నీ నీలి ముంగురుల ఉయ్యాలలుగావు
నీ వేలి ఉంగరమై
వెయ్యేళ్ళు నావేలే
నీ చూపు నేనే నీ రేపు నేనే
నీ ఎదలో కదిలి మెదిలే
ఆ స్వాదైన నేనే
(నీతో పరిచయమే పరిచయమే)
ప్రియా వరమే
(ఇక నీతో ప్రతి నిమిషం)
పరవశమే నాకు
రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే
స్వీకరించనా నీ ప్రతి
ఘంటి జన్మ నాకే
నా జంట నువ్వుంటే
వెన్నెల మధుమాసం
నీ తోడు లేకుంటే
వేసంగి వనవాసం
నా రామ సీత నా ప్రేమ గీత
నువ్విలా జతగా నిలిచి
నా కలలు పండెనంట
దర్శనమే దర్శనమే
మధుర క్షణమే
మధుర క్షణమే
నీవు నేను ఇక మనమే మనమే
దర్శనమే దర్శనమే
మధుర క్షణమే
మధుర క్షణమే
మనసున మొగె మంగళ నాధ స్వరమె
నాధ స్వరమే
నాదాకా నిన్ను నడిపింది ప్రేమే
నువ్విలా జతగా నడిచే
ప్రతి అడుగు పూల వనమే
(నీతో పరిచయమే పరిచయమే)
ప్రియా వరమే
(ఇక నీతో ప్రతి నిమిషం)
పరవశమే నాకు
(నీతో పరిచయమే పరిచయమే)
ప్రియా వరమే
(ఇక నీతో ప్రతి నిమిషం)
పరవశమే నాకు
Written by: Saraswati Putra Ramajogayya Sastry, Vishal Chandrashekar
instagramSharePathic_arrow_out

Loading...