album cover
album cover
Deo Deo was released on October 1, 2024 by Madhura Audio as a part of the album Lets Play Geetha Madhuri
October 1, 2024
LabelMadhura Audio
BPM133
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నీ చుట్టూ కొలతకి సుట్టు పక్కల
సన్న పెరుగంటి బేబీ
నాటు సారకన్నా పిల్లా నువ్వే కిక్కంటారే
లారీ లెక్కి వచ్చేతారే
నువ్వంటే సచ్చిపోతారే
అల్లో నేరేడు అల్లో నేరేడు అల్లో నేరేడు
పల్లె అచ్చం నా కళ్ళు
నన్నే చూస్తే కోరికలన్నీ
ఔతాయి గుర్రాలు
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
చూపులకో రేటు మాటలకో రేటు
నవ్వులకో రేటు నా నడుముకో రేటు
గంపగుత్తగ కావాలంటే ఇస్తా రెబేటు
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
ఒంపు సొంపుల్-సే ఇవి జస్ట్ సాంపిల్స్ ఏ
గది దాటుకొస్తే చూపిస్తాను
చాలా యాంగిల్స్ ఏయ్
దేఓ దేఓ దేఓ దేఓ
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
సైడ్ యాంగిల్ లో నేను షిమ్లా ఆపిల్
వైడ్ యాంగిల్ లో నేను వోడ్కా బాటిల్
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
టాప్ యాంగిల్ లో నేను రేనాల్డ్ రీఫిల్
లో ఏంజిల్ లో లోడ్ చేసినా రైఫిల్
ఆ రైట్ యాంగిల్ లో జిలేబి లా నోరూరించేయ్ టైపు
ఈ లెఫ్ట్ యాంగిల్ లో మిర్చి లాగా అల్లాడించే కైపు
నా కటౌటు కే కన్నే కొట్టాల
దేఓ దేఓ దేఓ దేఓ
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
నైటింగేల్ ఏ నేను నైట్ యాంగిల్ లో
హీట్ ఎక్కిస్తా జారు పైట యాంగిల్ లో
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
మెల్ట్ ఏయ్ చేస్తా నేను ఫ్రంట్ యాంగిల్ లో
టెంప్ట్ ఏయ్ చేస్తా ఫుల్లు టైట్ యాంగిల్ లో
ఒక్కోడికి ఒక్కో యాంగిల్ నచ్చేస్తుంటాడబ్బి
నీకే యాంగిల్ నచ్చుద్దో చూసుకోరా ఎన్కట సుబ్బి
నీ డియోడ్రాంట్ ని నేనే అవలా
దేఓ దేఓ దేఓ దేఓ
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక దిసక దిసక
దేవో దేవో దిసక దిసక
దిసక దిసక డీ
Written by: Bhaskara Batla, Bhaskarabhatla Ravi Kumar, Bheems Cecirolio
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...