album cover
Tooneega
5,388
Telugu
Tooneega was released on January 1, 2001 by Aditya Music as a part of the album Manasantha Nuvve (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJanuary 1, 2001
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM95

Credits

PERFORMING ARTISTS
Sanjeevini
Sanjeevini
Performer
Usha
Usha
Performer
COMPOSITION & LYRICS
R. P. Patnaik
R. P. Patnaik
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Lyrics

తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే
రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాగా
నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక
తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింకా
ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే
రావే నా వంక
దోసిట్లో ఒక్కో చుక్క
పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలుకలుగా
వామ్మో బాగుందే చిట్కా
నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి
చందమామ అయిపోయాడుగా
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే
రావే నా వంక
ఆ కొంగలు ఎగిరి ఎగిరి
సాయంత్రం గూటికి మళ్లీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెళుతుంది
మళ్లీ ఇటు వైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది
ఉండిపోవే మాతో పాటుగా ఆ
తూనీగా తూనీగా ఎందాకా పరుగెడతావే
రావే నా వంక
దూరంగా పోనీక ఉంటావా
నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక
తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింకా ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
Written by: R. P. Patnaik, Sirivennela Sitarama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...