Credits
PERFORMING ARTISTS
Ghantasala
Lead Vocals
Raghunath Panigrahi
Performer
P. B. Sreenivas
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Composer
Malladi Ramakrishna Sastry
Songwriter
Lyrics
ఆ దిననన తానా
ఆ ఆ ఆ రి నన
మది శారదా దేవి మందిరమే
మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొలిచేవారి
మది శారదా దేవి మందిరమే ఏ ఏ
రాగ భావమమరే గమకముల ఆ ఆ ఆ ఆ ఆ
రాగ భావమమరే గమకముల రాగ భావమమరే గమకముల
రాగ భావమమరే గమకముల
నాద సాధనలే దేవికి పూజా ఆ ఆ ఆ
నాద సాధనలే దేవికి పూజా నాద సాధనలే దేవికి పూజా
నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే దేవికి పూజా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నాద సాధనలే దేవికి పూజా
తరళతానములే హారములౌ ఉ ఉ
తరళతానములే హారములౌ
తరళతానములే హారములౌ
సరిస రిసరిస నిసనిస గరిగ సనిదనిరిగ రిగ మగమనిదని రిగ రిగ గమగ మగమనిదని రిగ రిగ సమగదమనిదని రిగ రిగ రిగ రిమగదపనిస రిగ రిగ సరిసని నిసనిద పమగరిస నిసనిదప మగరిస రిప గరినిదప గరిససద
గరిగగరిని గరిగ నిరిని నిగనిరిని నిగనిరిని నిగనిరిని నిగనిగనిరిని మగ మమగ దపమగ నిదపమపగ సనిదపమగ గరిసనిస నిసనిదప సనిదపమగ తరళతానములే హారములౌ
వరదాయిని కని గురుతెరిగిన మన మది శారదా దేవి మందిరమే
కుదురైన నీమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే ఏ ఏ
Written by: Malladi Ramakrishna Sastry, Pendyala Nageswara Rao